Monday, April 27, 2020

దో గజ్ దూరి!: ఈ బైక్ భౌతిక దూరం పాటిస్తుంది!

అగర్తాలా: కరోనాను ఎదుర్కోవాలంటూ సామాజిక(భౌతిక) దూరం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన ఓ మెకానిక్ భౌతిక దూరం పాటించేలా ఉండే ఓ ద్విచక్ర వాహనాన్ని రూపొందించారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాన్ని పార్థ సాహా అనే మెకానిక్ తయారు చేయడం గమనార్హం. ప్రయాణించే సమయంలోనూ సామాజిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zs0R7Z

Related Posts:

0 comments:

Post a Comment