ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక దేశం మొత్తంలో ఎక్కడా దైనందిన కార్యక్రమాలు, వర్తక వాణిజ్యాలు జరగటం లేదు. నిత్యావసరాలను మినహాయించి అన్నీ వ్యాపారాలు ప్రస్తుతం మూత పడ్డాయి. ఇక ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXN6aY
ఆర్బీఐ చెప్పినా ఆదేశాలు అందలేదంటున్న బ్యాంకులు .. ఈఎంఐల చెల్లింపు పై గందరగోళం
Related Posts:
జూబ్లీహిల్స్‌లో పేలుడు, ఒకరికి గాయాలు: డిటోనేటర్ పేలినట్లుగా అనుమానాలుహైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడి అజయ్ బార్ వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర … Read More
బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయానికి పచ్చజెండాహైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేం… Read More
టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్… Read More
మాట్లాడేందుకు జగన్ అవకాశమివ్వడం లేదు: స్పీకర్, ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలుఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ శఆసన సభాపి … Read More
మధు కిష్వార్ సెక్స్ ట్వీట్ : యువకులకు ఉచిత సెక్స్ హామీ రాహుల్ ఇస్తారు..విమర్శలపాలైన మేధావిసోషల్ మీడియా వచ్చాక ఎవరూ తమ అభిప్రాయాలను తమలో దాచుకోవడం లేదు. ఏది అనిపిస్తే అది నిర్భయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. సాధారణ వ్యక్తి నుంచి వ… Read More
0 comments:
Post a Comment