Wednesday, April 1, 2020

ఆ ఐదు రైళ్లు.. మర్కజ్ నుంచి 1200 మంది.. రిస్క్‌లో పడ్డ తోటి ప్రయాణికులు..

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి మత ప్రార్థనల కోసం ఇక్కడికి వచ్చినవారిలో కొంతమందికి వైరస్ సోకింది. విదేశాల నుంచి మర్కజ్‌కు వచ్చిన పలువురు మత ప్రబోధకుల వలన వీరికి వైరస్ అంటుకుంది. అయితే వైరస్ సోకిన విషయం తెలియకపోవడంతో.. వీరంతా అక్కడినుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UxJx9E

0 comments:

Post a Comment