Thursday, August 26, 2021

గంజాయి పండిస్తా.. అనుమతి ఇవ్వండి... కలెక్టర్‌కు రైతు లేఖ

ఏ పంట పండించినా నష్టాలే మిగులుతున్నాయి. పెట్టిన డబ్బు కూడా తిరిగి రావడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు.. కలెక్టర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి పండిస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అంటూ ఏకంగా కలెక్టర్ కే లేఖ రాసి సంచలనం రేపాడో రైతు. ఈ ఘటన మహారాష్ట్రలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jirWis

Related Posts:

0 comments:

Post a Comment