Wednesday, April 1, 2020

సీఎంలతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..! లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరంపై దిశానిర్ధేశం..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్ కు సహకరాంచాలని ప్రజలకు పలు మార్లు విజ్ఞప్తి చేసిన ప్రధాని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్రాలకు తగు సూచనలు చేస్తున్నారు. జన సమూహాలను విజయవంతంగా అడ్డుకోగలిగితే కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UO7Qzc

Related Posts:

0 comments:

Post a Comment