Thursday, August 26, 2021

డెల్టా కన్నా డేంజర్.. కోవిడ్ 22, కొత్త వేరియంట్

దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు వణికిస్తుంటే.. తాజాగా సైంటిస్టులు మరో బాంబు పేల్చారు. 2022లో కొవిడ్ సూపర్ వేరియంట్ మన దేశాన్ని కుదిపేస్తుందని అంటున్నారు. దాన్ని కొవిడ్-22గా పిలుస్తున్నారు. టీకా వేయించుకోని వారిపై అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు. వారు సూపర్ స్ప్రెడర్లుగా మారతారని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత డెల్టా వేరియంట్ కంటే అది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yplL0d

0 comments:

Post a Comment