Thursday, April 2, 2020

పిల్లలకు మాత్రమే: లాక్‌డౌన్ సమయంలో పిల్లలు ఏంచేస్తున్నారు..వారి ఫోటోలను మాకు పంపండి

ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్ కనుగొనలేదు. అయితే పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2USSAkA

Related Posts:

0 comments:

Post a Comment