Thursday, October 22, 2020

తను కాదంటే కచ్చితంగా కలిసొస్తది - ఒబామా ఎంట్రీపై ట్రంప్ హ్యాపీ - బైడెన్‌పై చిందులు

‘‘పాపం నిరాశవాది జోబైడెన్ తరఫున మాజీ ప్రెసిడెంట్ బారాక్ హుస్సేస్ ఒబామా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడట. ఆహా.. ఇది మనకెంతో శుభవార్త. ఎలాగంటారా.. 2016 ఎన్నికల్లో నేను పోటీకే నిలబడబోనని ఒబామా అన్నాడు.. కానీ నేను నిలబడ్డాను. నాకు నామినేషన్ దక్కదని ఆయనే చెప్పాడు.. కానీ నాకే దక్కింది. నేను ప్రెసిడెంట్ గా గెలవలేనని ఇదే ఒబామా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31xuDn6

Related Posts:

0 comments:

Post a Comment