Thursday, April 2, 2020

పిట్టల్లా రాలిపోతున్నారు.. కరోనా భయంతో ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య..

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2032 పాజిటివ్ కేసులు నమోదవగా.. 58 మంది మృతి చెందారు. అయితే వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు,ఆందోళనలు కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వైరస్ సంక్రమణపై సరైన అవగాహన లేని కారణంగా గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కరోనా వస్తుందేమోనన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39FVpuG

Related Posts:

0 comments:

Post a Comment