Thursday, October 22, 2020

దిగొచ్చిన పాక్ - కుల్‌భూషణ్ కేసులో కీలక నిర్ణయం - పార్లమెంటులో రచ్చ - ఆంక్షల భయం

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విషయంలో దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను రివ్యూ చేయాలని, ఆమేరకు అతనికి న్యాయ సహకారం అందేలా చూడాలని అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) ఆదేశించడంతో విధిలేని పరిస్థితితుల్లో పాక్ ముందడుగు వేసింది. దీనిపై జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNSgN6

0 comments:

Post a Comment