Wednesday, April 1, 2020

‘మర్కజ్’పై కేంద్రానికి చెప్పిందే మేమే, తెలంగాణ నుంచే 1200 మంది: ఈటెల క్లారిటీ

హైదరాబాద్: కరోనావైరస్ ప్రభావం మనదేశంలో అంతగా లేదనుకుంటున్న తరుణంలో ఢిల్లీ మర్కజ్ మసీదు ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో 2వేల మందికిపైగా దేశంలోని, విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు పాల్గొనడం, వారిలో కొందరికి వైరస్ సోకడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అధిక సంఖ్యలో ఉండటం మరింత ఆందోళనకరంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ykYV0t

Related Posts:

0 comments:

Post a Comment