ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభుత్వం ఇంటికో ఉద్యోగాన్ని ప్రకటించింది. కేంద్రం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపగా రామ్‌నాథ్ కోవింద్ బిల్లుపై సంతకం చేసి తన ఆమోదాన్ని తెలిపారు. దీంతో రిజర్వేషన్ అంశాన్ని త్రీవంగా పరిగణిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VTPsoo
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదు
Related Posts:
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ వదిలిన ఆయుధం ఎవరో తెలుసా ?జగన్ వదిలిన బాణం షర్మిల అయితే, రాహుల్ వదిలిన ఆయుధం ఎవరు ప్రియాంక గాంధీ నే కదా.. ఇలా ఆలోచిస్తున్నారా.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఎన… Read More
హరీష్ రావుకు తప్పిన పెను ప్రమాదం... ప్రచార వాహనంలో చెలరేగిన మంటలుతూప్రాన్ : మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తూప్రాన్‌లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో… Read More
కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారంఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్ని… Read More
జనసేన సభలో అపశృతి...సౌండ్ సిస్టం తలపై పడటంతో వ్యక్తి మృతినంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభలో పాల్గొని ప్రసంగించా… Read More
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలబోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెకండ్ ఇన్ కమాండ్ , సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింట… Read More
0 comments:
Post a Comment