Wednesday, January 16, 2019

ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందం

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేయనుంది. షర్మిల ఆదివారం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQFCQe

Related Posts:

0 comments:

Post a Comment