Thursday, April 9, 2020

కరోనా టార్గెట్ ... చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా చురకలు .. రోజాపై టీడీపీనేత అనిత విసుర్లు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వాలు శత విధాలా శ్రమిస్తున్నారు . ఇక ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 348 కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని , తీసుకోవాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RoFWZK

Related Posts:

0 comments:

Post a Comment