Saturday, March 7, 2020

కేటీఆర్ ఫామ్ హౌస్ కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు ..ఉద్రిక్తత .. అరెస్ట్ చేసిన పోలీసులు

కేటీఆర్ ఫాం హౌస్ ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాన్ని విఫలం చేశారు పోలీసులు. కేటీఆర్ ఫాం హౌస్ విషయంలో రాష్ట్రంలో దుమారం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణంపై ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేడు అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన నేతలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axuW3p

0 comments:

Post a Comment