Thursday, May 2, 2019

సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?

భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- ఆమె అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆమెపై 72 గంటల పాటు నిషేధాన్ని విధించింది. ఈ 72 గంటల పాటు ప్రగ్యా సింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GVeYnI

Related Posts:

0 comments:

Post a Comment