Thursday, May 2, 2019

అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?

లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ బహుజన్ సమాజ్ వాదీ ఒక్కటై పోటీ చేస్తుండగా ఇటు బీజేపీకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ISu1Rj

Related Posts:

0 comments:

Post a Comment