Thursday, May 2, 2019

వామ్మో అవి బస్సులు కాదు.. నల్లటి పొగ వదిలే కార్ఖానాలు..! ఇదే విశ్వ కాలూష్య నగరం..!!

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో నగరవాసులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. జంటనగరాలలో తిరుగుతున్న వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని అంచనా వేయగా ప్రమాదభరితంగా ప్రతీరోజు 15 వందల టన్నుల కాలుష్యం విడుదల చేస్తున్నట్లు తేలింది. ఇది తెలంగాణ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JbHIKf

0 comments:

Post a Comment