Saturday, March 7, 2020

కువైట్‌లో కరోనా కల్లోలం: 45కు చేరిన పాజిటివ్ కేసులు, ఇండియా సహా 7 దేశాలపై బ్యాన్, వెనక్కి ఫ్లైట్

కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్‌లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్‌లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా సహా ఏడు దేశాలపై నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులతో కలిసి కువైట్ వెళ్లిన విమానం తిరిగి వచ్చింది. కరిపూర్‌లో గల కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 170 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TOIWPx

0 comments:

Post a Comment