Thursday, May 2, 2019

విశ్వవిద్యాలయం వసతి గృహాలు ఖాళీ: విద్యార్థులను తరలిస్తున్న అధికారులు

భువనేశ్వర్: మరో 24 గంటలు. అత్యంత ప్రమాదకరంగా రూపుదాల్చిన ఫొణి తుఫాన్ తీరం చేరడానికి ఉన్న గడువు. తీరానికి చేరుకుంటున్న కొద్దీ ఫొణి తుఫాన్ మరింత బలపడుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో ఏర్పడే కల్లోల పరిస్థితులను ఊహించడానికే భయపడుతున్నారు అధికారులు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW0k1A

Related Posts:

0 comments:

Post a Comment