Friday, March 13, 2020

కరోనా ఎఫెక్ట్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక అత్యవసర కేసులే విచారణ..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన మేరకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గేంత వరకు పరిమిత విధులను మాత్రమే నిర్వర్తించాలని నిర్ణయించింది. అత్యవసర కేసులు తప్ప.. మిగతా కేసులను విచారణను కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే చేపట్టాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w3W6Ag

Related Posts:

0 comments:

Post a Comment