Tuesday, October 29, 2019

బడా షాపింగ్స్ మాల్స్‌ను సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సర్కిల్‌లో పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలుషాపులను సీజ్ చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్స్‌ ఉపయోగంపై నిషేధం విధించిన నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా పలు దుకాణాల్లో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు దాడులు కొనాసాస్తున్నారు. మరోవైపు ట్రేడ్ లైసెన్స్‌తో పాటు ఇతర పార్కింగ్ సౌకర్యాలు లేని షాపింగ్ మాల్స్‌పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36j2yk3

Related Posts:

0 comments:

Post a Comment