Tuesday, October 29, 2019

శివసేనకు కాంగ్రెస్ ఆఫర్...! ముందుకు వస్తే చర్చిస్తామంటున్న నేతలు

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఘ నెలకొంది. మరోవైపు దీంతో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా శివసేనతో అధికారాన్ని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో పాటు ఇరుపార్టీల మధ్య జరగాల్సిన చర్చలు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివసేనకు కాంగ్రెస్ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WsnZdZ

Related Posts:

0 comments:

Post a Comment