Wednesday, October 30, 2019

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఐటీ ఆఫీసర్‌తో పాటు పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 నవంబర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kQOgT

Related Posts:

0 comments:

Post a Comment