హైదరాబాద్: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని, అయితే, తాము వాటిపై ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dG2G0Z
సీఎం కేసీఆర్! వారికీ కోతలేనా? ఇది ఎంత మాత్రమూ సరికాదంటూ రేవంత్ రెడ్డి
Related Posts:
Corona Lockdown: నడిరోడ్డులో హారతి ఇచ్చి చేతిలో అరటి పండ్లు పెట్టినా బుధ్దిరాలేదు !లక్నో/ కాన్పూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు ఏదో ఒక … Read More
కరోనా: ట్రంప్‌కు తిట్లు..మోదీకి ప్రశంసలు.. ప్రధానికి ఊహించని లేఖ.. అమెరికాను వెనక్కినెడుతూ..‘కరోనా వైరస్ సృష్టికర్త' అంటూ ట్రంప్ సలహాదారుల చేత విమర్శలు ఎదుర్కొన్నా, తిరిగి వాళ్లను కూడా తిట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణలో మానవాళికి తన వంతు సాయ… Read More
జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన ఆ అధికారికి కేంద్రంలో కీలక పదవి..ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు మాజీ సీఈవో,ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్‌కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి… Read More
కువైట్‌లో వారిని ఆదుకోండి: విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖహైదరాబాద్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. కువైట్ నుంచి స్వదేశానికి వచ్చే క… Read More
లాక్ డౌన్ వేళ.. హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్ అల్మాస్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను హరీష్, స్వప్న, గిరీష… Read More
0 comments:
Post a Comment