Saturday, June 20, 2020

అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు.. ఏపీ బడ్జెట్ లో ఏముంది : యనమల

టిడిపి సీనియర్ నాయకుడు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం బంగారంలా ఉన్న రాష్ట్రాన్ని రుణ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ఆయన నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డ యనమల రామకృష్ణుడు, వైసీపీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో ఎలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fH9qM1

Related Posts:

0 comments:

Post a Comment