Saturday, June 20, 2020

డేంజర్ జోన్‌లో హైదరాబాద్, కరోనా కేసులు పెరగడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 499 పాజిటివ్ కేసులు రికార్డు కాగా.. హైదరాబాద్‌లోనే 329 కేసులు వెలుగుచూశాయి. గత కొన్నిరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 180 నుంచి 300 వరకు కేసులు పెరిగాయి. అయితే హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు పెరగడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hOYKgb

0 comments:

Post a Comment