Tuesday, March 31, 2020

ఆన్‌లైన్ ద్వారా అఖిలపక్ష భేటీ పెట్టండి .. కరోనా సంక్షోభంపై జగన్ కు చంద్రబాబు లేఖ

ఏపీలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు అఖిల పక్ష నాయకుల సలహాలు , సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు . ఆన్ లైన్ లో అఖిల పక్ష భేటీ నిర్వహించాలని ఆయన సీఎం జగన్ ను కోరారు. కరోనా తీవ్రతరం అవుతుంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXHAoL

Related Posts:

0 comments:

Post a Comment