Wednesday, March 11, 2020

బీహార్ కంటే దారుణం...ఇద్దరు నేతల హత్యకు యత్నం : నారా లోకేష్

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను చించి వేసిన ఘటనపై నేడు మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలతో , రాళ్ళతో , రాడ్లతో దాడి చేసి కార్ల అద్దాలు పగలగొట్టారు. అంతే కాదు టీడీపీ నేతలపై కూడా దాడికి పాల్పడ్డారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/337EMGK

Related Posts:

0 comments:

Post a Comment