Wednesday, March 11, 2020

బుద్ధా వెంకన్న..బోండా ఉమా కారుపై దాడి చేసిందివైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే: టీడీపీ ఫిర్యాదు.. !

గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తోన్న కారుపై గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో దాడి చేసిన వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. టీడీపీ నాయకుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6fAz0

0 comments:

Post a Comment