Thursday, November 28, 2019

మహారాష్ట్రలో థాకరే శకం: ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం: మరో ఆరుమంది..!

ముంబై: మహారాష్ట్రలో థాకరే శకం ఆరంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన హేమాహేమీల వంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSdykM

0 comments:

Post a Comment