Friday, March 13, 2020

విశాఖలో సీఎం జగన్‌కు స్పాట్ పెడుతూ.. బీజేపీ సంచలన నిర్ణయం..

దేశ రాజకీయాల్లో ఒక అరుదైన సందర్భం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకోబోతున్నది. తండ్రీకొడుకులు.. జాతీయ పార్టీ బీజేపీకి స్థానికంగా సారధ్య బాధ్యతలు నిర్వహించిన రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. ఆ తండ్రి పేరు పీవీ చలపతిరావు. 1980లో జనతా నుంచి విడిపోయి సొంతపార్టీగా ఏర్పడిన సందర్భంలో ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడిగా పీవీ చలపతి పనిచేశారు. మళ్లీ 40 ఏళ్ల తర్వాత..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QsiDxR

Related Posts:

0 comments:

Post a Comment