Friday, February 7, 2020

Disha Police Station: దిశ పోలీస్‌ స్టేషన్లు ముస్తాబు: ఒకేసారి 18: వైఎస్ జగన్ చేతుల మీదుగా..!

కాకినాడ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, హత్యాకాండల దోషులకు 21 రోజుల్లో ఉరిశిక్ష విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆయా పోలీస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkfPLR

0 comments:

Post a Comment