Friday, March 13, 2020

లోకల్ వార్ .. ఆ గ్రామ పంచాయితీలకు ఏపీ సర్కార్ బంపర్ బొనాంజా

స్థానిక సంస్థల ఎన్నికలపోరు కొనసాగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్‌తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అయ్యింది . మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది . ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aMarQu

Related Posts:

0 comments:

Post a Comment