Friday, March 13, 2020

కర్ణాటక భయానకం..హైరిస్క్ స్టేట్‌గా: సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ క్లోజ్: బర్త్‌డేలపైనా నిషేధం.. !

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావానికి గురైన కర్ణాటకలో ప్రభుత్వం అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కలబురగిలో కరోనా వైరస్ బారిన పడి ఓ వయోధిక వృద్ధుడు మరణించిన తరువాత.. పరిస్థితి అదుపు తప్పినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 35 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం, వారంతా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wcboxl

Related Posts:

0 comments:

Post a Comment