Sunday, March 15, 2020

ఎన్నికల కమిషనర్‌కు అక్కణ్నుంచి ఫోన్.. ఆ తర్వాతే వాయిదా ప్రకటన..

కరోనా మహమ్మారి పేరు చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని సీఎం జగన్ తప్పుపట్టారు. కనీసం ఆరోగ్య శాఖ అధికారుల్ని కూడా సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని సీఎం వాపోయారు. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన రమేశ్.. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలకు అడ్డుతగులుతున్నారని, వాయిదా తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0BpnN

Related Posts:

0 comments:

Post a Comment