Thursday, August 6, 2020

సంచలనంగా మారిన రోజా వ్యాఖ్యలు.. అసలు ఆ అంశంపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మద్య ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు అనే అంశాలపైన ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. ఏదైనా అంశాన్ని తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాల్లో, లేక పక్కనే ఉన్న నాయకులో హైజాక్ చేస్తారని నానా హైరానా చేస్తుంటారు కొంత మంది నేతలు. ఈ పరంపరలో అసలు వాస్తవాన్ని మరుగున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3khl7fy

Related Posts:

0 comments:

Post a Comment