Thursday, August 6, 2020

చైనా డిమాండ్ కు నో అన్న ఇండియా ... అక్కడ నుండి వెనక్కు తగ్గేది లేదు.. రీజన్ ఇదే !!

భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా భారత సైన్యాన్ని అక్కడి నుండి వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దళాలు వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెప్పాయి. తగ్గిన దూకుడు... అయినా గంభీర ప్రకటనలు... యాప్స్ నిషేధంపై చైనా లేటెస్ట్ రియాక్షన్...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DJRpPp

0 comments:

Post a Comment