Tuesday, March 31, 2020

కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులు

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా పెరిగిన కేసులతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇదే సమయంలో విజ‌య‌వాడ‌లోని పాత‌బ‌స్తీకి చెందిన భార్య‌భ‌ర్త‌లు ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణించటం వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో ఒక్కసారిగా షాక్ తగిలినట్టయ్యింది.ఇక వీరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZmZg4

Related Posts:

0 comments:

Post a Comment