Tuesday, March 31, 2020

కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..

తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్‌లో పనిచేస్తున్న ఓ ఏఎస్‌వో అధికారి కూడా మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్‌లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఒకరికొకరు ఫోన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JsgBcZ

Related Posts:

0 comments:

Post a Comment