ఏ సమస్యో కరెక్టుగా తెలియదు. కానీ ముగ్గురు యవకులు మాత్రం వేధించారని తెలిసింది. కానీ ఆ చిట్టి తల్లి వారితో పోరాడలేదు. పోరాడి గెలవలేను అని భావించిందో ఏమో.. కానీ తనువు చలించింది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఉరేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో కూడా తీసింది. ఆ సమయంలో కూడా యువతి కన్నీటి పర్యంతమైంది. చివరికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elgzAK
Saturday, July 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment