Monday, March 9, 2020

మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఆమెకు వైద్యం చేయించారు. ఆర్కే తన కారులో తాడేపల్లి శివారు మీదుగా వెళ్తున్న సమయంలో.. రెండు బైకులు ఢీకొని ధనలక్ష్మీ అనే మహిళ తలకి తీవ్ర గాయాలైన విషయాన్ని గమనించారు. స్పృహ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3323GHy

Related Posts:

0 comments:

Post a Comment