అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి మార్చి 31న (మంగళవారం) అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది. ఇటీవలే తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IKcSax
మార్చి 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: బడ్జెట్ ఎప్పుడంటే..?
Related Posts:
రాష్ట్రపతిపై కాంగ్రెస్ విమర్శలు - వ్యవసాయ బిల్లులపై పోరు ముమ్మరం - తిరిగొచ్చిన సోనియా, రాహుల్భారత జాతీయ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం దేశానికి తిరిగొచ్చారు. కొంత కాలంగా అనా… Read More
Tollywood Drug Case:ఛార్జ్‌షీట్‌లో కనిపించని బడా సెలబ్రిటీల పేర్లు.. ఆర్టీఐ ద్వారా సమాచారం..!హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో అప్పుడెప్పుడో టాలీవుడ్‌ను … Read More
ఆ ఎంపీలు క్షమాపణలు కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీ క్షమాపణలు కోరితే వారిపై వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద… Read More
తిరుమలలో డిక్లరేషన్ ఎత్తేయాల్సిందే- కొడాలి నాని పునరుద్ఘాటన- వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడి..తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులకు ప్రభుత్వం అమలు చేస్తున్న డిక్లరేషన్ విధానాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే డిక్ల… Read More
IPL 2020: ఐపీఎల్ ముందు వంటలక్క బిగ్ బాస్ ఢమాల్.. తొలి మ్యాచ్ వ్యూయర్షిప్ వావ్..!ఓ వైపు ఐపీఎల్.. మరోవైపు వంటలక్క సీరియల్, ఇంకోవైపు బిగ్ బాస్ రియాల్టీ షో. ఈ మూడు టీవీల్లో చూడాల్సి రావడంతో పోటీ బాగా పెరిగింది. అయితే ఈ మూడింటి మధ్య ఐప… Read More
0 comments:
Post a Comment