Friday, March 26, 2021

ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్‌పై బ్యాన్: ఈసీ

ఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడత.. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. బెంగాల్‌లో చివరి విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరగనుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fihEgF

Related Posts:

0 comments:

Post a Comment