Saturday, March 14, 2020

లోకల్ వార్..గన్నవరంలో యార్లగడ్డకు చెక్..వైసీపీ అభ్యర్థుల ఎంపికలో వల్లభనేని వంశీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్రాలు అన్నీ ఇన్నీ కావు . ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పక్షానికి బాహాటంగానే మద్దతునిస్తూ వై సీపీ గెలుపు కోసం పని చెయ్యటం ఏపీ ప్రజలకు వింతగా అనిపిస్తుంది. జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ బీఫాం ల కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wXdCWO

Related Posts:

0 comments:

Post a Comment