Friday, July 3, 2020

చైనాకు దీటుగా బదులిచ్చారు.. అమరుల త్యాగం వృథా కాబోదు: గాయపడ్డ జవాన్లతో ప్రధాని

‘‘కొంత మంది ధైర్యవంతులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కారణం లేకుండా వాళ్లా పనిచేయలేదు. అమరుల త్యాగాలు ఎన్నటికీ వృథా కాబోవు. మీరు కూడా ప్రత్యర్థికి దీటుగా బదులిచ్చారు. మీ ధైర్యసాహసాలే దేశానికి అసలైన ప్రేరణ.. '' అంటూ సైనికుల్లో ఉత్తేజం నింపారు ప్రధాని నరేంద్ర మోదీ. గతనెల 15న తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZCSKyS

0 comments:

Post a Comment