Tuesday, January 21, 2020

ముస్లిం సామాజిక వర్గంపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..మసీదులో వారు..!

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయ సలహాదారుడు, ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేయరని వారు ఆయుధాలు చేత పడతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రేణుకాచార్య ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కొందరు కుట్రదారులు కూడా మసీదుల్లో ఉన్నారని వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37fa1kq

Related Posts:

0 comments:

Post a Comment