Tuesday, January 21, 2020

మండలిలో రంజైన రాజకీయం: టీడీపీ ట్విస్ట్ తో ఆగిన బిల్లు: ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి..!

మూడు రాజధానుల బిల్లు కు శాసన మండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఉదయం 10 గంటలకు మండలిలో బిల్లు ప్రతిపాదించేందుకు ప్రభుత్వ సమాయత్తం అయింది. సరిగ్గా ఆ సమయంలో టీడీపీ నేత యనమల కొత్త అంశం తెర మీదకు తెచ్చారు.  రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇచ్చామని..దీని పైన చర్చకు అనుమతించాలని కోరారు. దీనికి మంత్రులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RFX6kM

Related Posts:

0 comments:

Post a Comment