Friday, March 6, 2020

లంచావతారం ..ఏసీబీ వలలో వీఆర్వో .. ఏం జరిగినా మారరేం !!

తెలంగాణ సర్కార్ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించినా, కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నా , మరో పక్క రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి పలు ఘటనలతో వెలుగులోకి వస్తున్నా లంచావతారాలు మాత్రం మారటం లేదు . సాక్షాత్తు సీఎం కేసీఆర్ రెవెన్యూలో అవినీతిపై అసహనం వ్యక్తం చేసినా బరాబర్ లంచాలు తీసుకునే తీరుతామని నిర్ణయం తీసుకున్నారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TtfqQf

Related Posts:

0 comments:

Post a Comment