Thursday, March 12, 2020

భారత్‌లో 74 కరోనా పాజిటివ్ కేసులు.. వ్యాక్సిన్ తయారీపై ఆసక్తికర విషయాలు..

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌లో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది.ఇప్పటికే ఇక్కడ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత శుక్రవారం జకీర్ హుస్సేన్‌ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు.దాంతో అతని కుటుంబ సభ్యులైన ఆరుగురుని క్వారెంటైన్‌లో మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచారు. వీరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38PbCx3

Related Posts:

0 comments:

Post a Comment